6 తరగతి నుండి 10వ తరగతి వరకు మెటీరియల్స్ డౌన్ లోడ్ చెయ్యడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.
-------------------------------------------------------------------------
2017 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్
2017 రిపబ్లిక్ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు శ్రీ యోగేశ్వర రావు
మరియు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో విద్యార్థుల ఆనందోత్సహాల నడుమ ఘనముగా
జరిగింది. దేశభక్తి కీర్తనలు, ఉపన్యాసాలుతో కార్యక్రం సాగింది.
-----------------------------------------------------------------
చిల్డ్రన్స్ డే సెలెబ్రేషన్స్ 2016
చిన్నారుల కేరింతల మధ్య చిల్డ్రన్స్ డే సెలెబ్రేషన్స్ అద్భుతముగా జరిగాయీ. ఈ సందర్భముగా జరిగిన వివిధ పోటీలలో విజితాలు గా నిలిచిన వారికి అధ్యాపకులు బహుమతులు అందిచారు. ప్రధానోపాధ్యాయులు కార్యక్రమమును సమీక్షించి చిన్నారులకు శుభాకాంక్షలు విజేతలకు అభినందనలు తెలియచేశారు
-----------------------------------------------------------------
టీచర్స్ ప్రొఫైల్స్ చూడడానికి పిక్చర్ పై లేదా పేరు పై క్లిక్ చెయ్యండి.
![]() | ![]() | |
![]() శ్రీ మౌల గారు | ||
| శ్రీమతి రజని గారు | ||
| Pic 11 శ్రీ జగన్నాధం గారు | Pic 12 శ్రీ వెంకట్రావు గారు | |
| Pic 13 శ్రీ రాజా రావు గారు | Pic 14 శ్రీ కే నాగేశ్వరరావు గారు (నాన్ టీచింగ్) | Pic 15 |
---------------------------------------------------------------------------------------------------------------------
విద్య తో పాటుగా ఆట పాటలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం. విద్యాభివృద్ధితో పాటుగా శారీరక , మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయి. వ్యాయమ ఉపాధ్యాయులు ఈ విషయములో నిరంతరము శ్రమిస్తున్నారు. అంతేకాక మండల, జిల్లా, రాష్ట్ర, జీతీయా స్థాయి పోటీలలో పాల్గొంటూ బహుమతులు కూడా గెలుచుకుంటున్నారు మా విద్యార్థులు. స్పోర్ట్స్ ఫొటోస్ చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
---------------------------------------------------------------------------------------------------------------------
ఏ పి జె అబ్దుల్ కలామ్ గారి సూక్తులు చదవండి. మరిన్ని సూక్తులు కోసం క్లిక్ చేయండి.















