చిల్డ్రన్స్ డే సెలెబ్రేషన్స్ 2016
చిన్నారుల కేరింతల మధ్య చిల్డ్రన్స్ డే సెలెబ్రేషన్స్ అద్భుతముగా జరిగాయీ. ఈ సందర్భముగా జరిగిన వివిధ పోటీలలో విజితాలు గా నిలిచిన వారికి అధ్యాపకులు బహుమతులు అందిచారు. ప్రధానోపాధ్యాయులు కార్యక్రమమును సమీక్షించి చిన్నారులకు శుభాకాంక్షలు విజేతలకు అభినందనలు తెలియచేశారు.
No comments:
Post a Comment